Former Minister Kothapalli : పర్యటన ను విజయవంతం చేద్దాం
తేదీ : 28/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి అమరావతి పనులు ప్రారంభించేందుకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి. జవహర్, గుడివాడ…