CM Chandrababu : నేడు ఒంగోలు రానున్న CM చంద్రబాబు
Trinethram News : ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ టిడిపి సీనియర్ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించి, అంతిమక్రియల్లో పాల్గొననున్న CM చంద్రబాబు నాయుడు..!! https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App