WhatsApp Image 2024 12 12 at 07.11.59
“కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది”
Trinethram News : ఒంగోలు : Dec 12, 2024,
రైతుల నుండి ప్రభుత్వమే కందులను కొనుగోలు చేస్తుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో తన కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ బుధవారం మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుండి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలలో వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
