AP News : రూపాయలు 41 కోట్లు పలికిన గిత్త

TRINETHRAM NEWS

తేదీ : 15/02/2025. ఒంగోలు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలకడం జరిగింది. బ్రెజిల్ లో ఇటీవల మేలు జాతి పశువుల వే లం పాట నిర్వహించారు. ఈ వేలంలో ఏకంగా 41 కోట్లు ధర పలికింది. ఈ క్రమంలో దీనిపై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు బలానికి ప్రసిద్ధి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

41 Crores worth Rs

You cannot copy content of this page

Scroll to Top