Maoists : చతిస్గడ్ 12 మంది మావోయిస్టులు మృతి
చతిస్గడ్ 12 మంది మావోయిస్టులు మృతి.. ఛత్తీస్ఘడ్; నారాయణపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతేవాడ మండల పరిధిలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.. అబూజ్మడ్…