అందుబాటులో ఉండి సేవచేస్తా.. ఆశీర్వదించండి: నారా లోకేశ్

మంగళగిరిలో తటస్థ ప్రముఖులతో లోకేశ్ భేటీలు అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తానన్న లోకేశ్ బీసీలు, ముస్లింల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని వ్యాఖ్య

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.

Trinethram News : తాడేపల్లి.. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు. తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి…

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం

బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా…

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

Trinethram News : కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా…

ఏపీలో కూటమిదే గెలుపు అని ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్18 సర్వేలు తేల్చేశాయి: నారా లోకేశ్

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుస్తుందన్న న్యూస్18 ప్రజలు కూటమినే నమ్ముతున్నారన్న లోకేశ్ ప్రజల నమ్మకాన్నే జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడి “హలో… వై నాట్ 175 జగన్… ఛలో లండన్” అంటూ వ్యంగ్యం

జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్

వైసీపీ సర్కారుపై మరోసారి మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించిన యువనేత అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

జగన్‌కు ఆనాడే చెప్పా.. తగ్గేదే లేదని..: నారా లోకేశ్‌

Trinethram News : పుట్టపర్తి: తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు.. పుట్టపర్తిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన…

నేడు రెండో రోజు శంఖారావం సభలు

పుట్టపర్తి , కదిరి లో పాల్గొన్ననున్న నార లోకేశ్ ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలో శంఖారావం సభ సాయంత్రం కదిరి లో శంఖారావం సభ నిన్న మూడు సభలు, నేడు రెండు చోట్ల శంఖారావ సభలు…

నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం

Trinethram News : టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు…

మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్

చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా… మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్ మంగళగిరిలో జయహో బీసీ సభహాజరైన నారా లోకేశ్ బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని…

Other Story

You cannot copy content of this page