జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 20 at 14.03.44

TRINETHRAM NEWS

Trinethram News : తాడేపల్లి..

కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.

తనిఖీలకు సహకరించిన లోకేష్

కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు.

తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ని ఆపి తనిఖీ

కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల నిర్ధారణ

You cannot copy content of this page