WhatsApp Image 2024 03 17 at 13.50.37
బీజేపీ పట్టణ అధ్యక్షులుగా రాజీనామా చేసిన నాగేంద్రం రేపు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో టీడిపిలో చేరనున్నారు
మంగళగిరి నుంచి అనుచరులతో భారిగా ర్యాలీగా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నాగేంద్రం
బీజేపీలో పలు పదవులు సమర్థవంతంగా నిర్వహించి పేదలకు అందుబాటులో ఉంటూ, అనేక సేవా కార్యక్రమాలను చేయడమేకాక, రత్నాల చెరువులో సొంత నిధులతో రోడ్డు వేయించడం తో పాటు 21,22 వార్డుల్లో మంచి నాయకుడుగా ప్రజల మన్ననలు పొందారు.. మంగళగిరిలో నారా లోకేష్ బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు, సంజీవని ఆసుపత్రుల ద్వారా చేస్తున్న సేవలకు ఆకర్షితులై టీడిపిలో చేరుతున్న ఆకురాతి నాగేంద్రం.
