TDP Leader Murder : ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య
Trinethram News : ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒంగోలులోని పద్మ టవర్స్…