జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కర్ణాటకకు చెందిన. మాజీ డీజీపీ

ఓం ప్రకాష్ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసును విచారణ చేపట్టిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆస్తి కోసం భార్యనే ఓం ప్రకాష్ ని హత్య చేసినట్లు తేల్చారు.

ఆస్తిని భార్యకు కాకుండా కొడుకుకు రాసివ్వడంతో కోపం పెంచుకున్న ఆమె కళ్లల్లో కారం కొట్టి 15 సార్లు పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు కూతురు కూడా సహకరించినట్లు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

* Former DGP's murder

You cannot copy content of this page