Murder : యువకుడు దారుణ హత్య

TRINETHRAM NEWS

తేదీ : 15/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , ఇబ్రహీంపట్నం , పరిధిలో ఉన్నటువంటి పే ర్రీలో నలుగురు యువకులు కలిసి చలరేగిన వివాదంలో ఒకరిని నిర్దాక్షినీయంగా చంపేశారు.
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రమైన విజయవాడ జి జి హెచ్ కు పోలీసు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

man was brutally murdered

You cannot copy content of this page

Scroll to Top