TDP Leader Murder : టీడీపీ నేత దారుణ హత్య

TRINETHRAM NEWS

Trinethram News : కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు

ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న

మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న

సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు తరలింపు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP leader brutally murdered

You cannot copy content of this page

Scroll to Top