Bhu Bharati Awareness : తెలంగాణ భూ భారతి అవగాహన సదస్సు
నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 17 త్రినేత్రంన్యూస్. చింత పల్లి మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం…