Trinethram News : తిరుపతి.ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై ప్రశ్నించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. గోశాలలో 191 ఆవులు ఏడాది కాలంలో చనిపోయాయి అంటూ. గోశాల అధికారులు స్పష్టం చేశారని మాట్లాడిన భూమన. గోవులు మృతి చెందలేదంటున్న పాలకమండలి.
ఎస్వీ గోశాల పై అసత్యపు ప్రచారం చేశారు అంటూ ఫిర్యాదు చేసిన టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి.క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు. ఎస్ వి యూనివర్సిటీ సీఐ రామయ్య కేసు నమోదు చేసినా భూమున ను అరెస్టు చేస్తారా ..?లేదా…? అయోమయ పరిస్థితి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


