జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : రామచంద్రపురం. తిరుపతి జిల్లా. రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోబోతున్న విద్యార్థి ని కాపాడిన ట్రైనీ ఐపీఎస్. ఎస్వీ మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థి. ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు స్నేహితులకు సమాచారం.

స్నేహితులు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ట్రేస్ చేసి కాపాడిన వైనం. విద్యార్థుని బాధలు విని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన ట్రైన్ ఐపీఎస్ బొడ్డు హేమంత్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IPS saved a student.

You cannot copy content of this page