మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (QMRSMA) నూతన కమిటీ

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా…

గోశాలలో గో సేవ చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

పక్షులకు కొంత ధాన్యం పశువులకు కొంత గ్రాసం ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గోశాలలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కుటుంబ సమేతంగా గోసేవ చేసుకున్నారు .అనంతరం డిప్యూటీ మేయర్…

యోగా మాస్టర్ ను అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగా మాస్టర్ పూర్ణ సాయి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరిలో తమిళనాడులో…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

మహాశివరాత్రి సందర్బంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం శివాలయం లో మరియు న్యూ వివేకానంద నగర్ లో ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలలో పాల్గొని మహాశివుని ఆలయాలలో పరమశివుణ్ణి దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన 132…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

Trinethram News : హైదరాబాద్:మార్చి 08మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

అంబీర్ చెరువు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

Trinethram News : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్…

You cannot copy content of this page