జూలై 16, 2026

WhatsApp Image 2024 03 10 at 11.36.04

TRINETHRAM NEWS

పక్షులకు కొంత ధాన్యం పశువులకు కొంత గ్రాసం

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ గోశాలలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కుటుంబ సమేతంగా గోసేవ చేసుకున్నారు .అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ గోశాల అభివృద్ధికి మరియు నిజాంపేట్ మార్కెట్ మిత్ర మండలి వారికీ ఎటువంటి అవసరం వచ్చిన వారికీ ఎల్లప్పుడు తోడుగా ఉంటాను హామీ ఇచ్చారు.డిప్యూటీ మేయర్ మాతోడుతూ ఎండాకాలం వచ్చేసింది మీ ఇంటి ఆవరణలో ఒక పాత్రలో నీటిని ఉంచంది పక్షుల దహన్ని తీర్చండి. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మార్కెట్ మిత్ర మండలి సభ్యులు,మార్వాడి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page