WhatsApp Image 2024 03 08 at 16.05.16
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం శివాలయం లో మరియు న్యూ వివేకానంద నగర్ లో ఏర్పాటు చేసిన శివరాత్రి మహోత్సవాలలో పాల్గొని మహాశివుని ఆలయాలలో పరమశివుణ్ణి దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారు మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో ఝాన్సీ, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, అర్జున్, శ్రవణ్, ఈశ్వర్, కిరణ్,శివ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
