Madipelli Mallesh : ఎంబీబీస్ విద్యార్థిని సాయి సుదీక్ష తండ్రి 39 వ నెల చెక్ ను అందజేసిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్ష కు ప్రతినెల మొదటి వారంలో 2000 వేల రూపాయల ప్యాకెట్ మనీ సేవా స్ఫూర్తి…