WhatsApp Image 2024 02 20 at 12.18.44
Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్
కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో కొత్తగా నిర్మిస్తున్న ఐదు ఎయిమ్స్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 25వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు.
అలాగే ఇదే రోజు విశాఖలోని మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీ, నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీ లను కూడా ప్రధాన మంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు.
