‘Mad Square’ : ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Trinethram News : Apr 21, 2025, నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 23న థియేటర్లలో విడుదలై కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది.…