‘Mad Square’ : ఓటీటీలోకి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

TRINETHRAM NEWS

Trinethram News : Apr 21, 2025, నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, ప్రియాంక జవాల్కర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రం మార్చి 23న థియేటర్లలో విడుదలై కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 25 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

'Mad Square' to hit OTT

You cannot copy content of this page

Scroll to Top