Pak Officer Warns : ‘భారతీయుల గొంతు కోస్తా’.. పాక్ అధికారి వార్నింగ్
Trinethram News : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రహత్ ఇండియన్స్‌ను మరింత రెచ్చగొట్టారు. ‘మీ గొంతు కోస్తా’ అని సంజ్ఞలు…