జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 06 at 13.31.47

TRINETHRAM NEWS

Vijayawada court break for Jagan’s London trip

Trinethram News : Andhra Pradesh : లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్ .

సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు.

జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన జగన్.

ఐదు సంవత్సరాలు పాటు పాస్పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ లాయర్లు.

ఒక ఏడాది పాటు పాస్పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశం.

జగన్ పిటిషన్ పై సోమవారానికి వాయిదా వేసిన కోర్ట్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vijayawada court break for Jagan's London trip

You cannot copy content of this page