నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర

ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..

ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

కేరళ ముఖ్యమంత్రి కుమార్తె పై మనీ లాండరింగ్ కేసు

Trinethram News : కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 2017…

కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు. రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

Trinethram News : DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని…

జములమ్మవారిని దర్శించుకున్న బండ్ల రాజశేఖర్ రెడ్డి

Trinethram News : గద్వాల: జమ్మిచెడు జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు రమ్య ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు మంగళవారం రోజు జమ్మిచెడు జమ్ములమ్మ దేవతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల…

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు…

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

Trinethram News : హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. చేవెళ్ల…

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే…

You cannot copy content of this page