ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు
Trinethram News : కరీంనగర్ జిల్లా కలెక్టరుకు చెప్పుకుందామని వచ్చిన వృద్ద దంపతులు.. తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకోని కొడుకులు.. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ, కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్న కొడుకులు, కోడళ్ళు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి…