జూలై 16, 2026
TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని ఫారాన్ మసీదు కాంప్లెక్స్ లో శనివారం రోజున జమాతే ఇస్లామీ హింద్, పెద్దపల్లి యూనిట్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ హాస్పిటల్ కరీంనగర్ గారిచే ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జావిద్ మరియు సయ్యద్ మస్రత్, సయ్యద్ మతినుద్దీన్, ఎం ఏ ఆది ఖలీల్ సాబ్, ఇమ్రాన్ సూఫీ సేవా బ్యాంక్ సభ్యులు, కలీమ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free health camp

You cannot copy content of this page