MLA Jare Adinarayana : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ని మర్యాదపూర్వకంగా, కలిసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
త్రినేత్రం న్యూస్. 27.04.2025 – ఆదివారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట,నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు కొరకు వినతి అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర, రోడ్లు భవనాలు. సినిమాటోగ్రఫీ, శాఖల మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి…