Padma Awards : నేడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ : నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.ఈ అవార్డుల కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికయిన వారు రాష్ట్రపతి భవన్ కు చేరుకోనున్నారు. అయితే నేడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు కూడా పాల్గొననున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Padma Awards to be

You cannot copy content of this page

Scroll to Top