Jagan Mohan Reddy : ఐ మిస్ యూ గౌతమ్
తేదీ : 21/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రివర్యులు ,వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగపరమైన ట్వీట్ చేయడం జరిగింది. నేడు వైసిపి మాజీమంత్రి దివంగత. మేకపాటి. గౌతంరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఎక్స్…