త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దోర్లంబికా మాత తీర్థ మహోత్సవంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దోర్లంబికా మాత తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.
అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దోర్లంబికా మాత తీర్థ మహోత్సవం సందర్భంగా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
వారితో పాటు వల్లభ శెట్టి శ్రీను, వెలగల నాగిరెడ్డి, నందికొల్ల శ్రీను, ఆశీర్వాదం, సి హెచ్ శ్రీను, వల్లభ శెట్టి శ్రీను, వాడు రేపు చంద్రశేఖర్, జంపా రాజు, జంపా నాని, కొండ దేవయ్య, కొండ సువర్ణ, నాగరాజు, శేషారావు, వల్లభ శెట్టి చిన్నబ్బు, కర్రీ వీర రాఘవరెడ్డి, కోటా ఏసు, కోటా చిన్న, ఉండ్రాజపు వెంకట్రావు , ఉండ్రాజపుబాలరాజు , జంప సాయి, గురుమూరి దుర్గాప్రసాద్ మాజీ ఎంపీటీసీ సభ్యులు, బాపిరాజు ఎంపీటీసీ, సత్తిబాబు, మెంతులు ముత్యాలరాజు, పేపకాయల దొరబాబు, ఉండమట్ల రాజు, సత్తి సతీష్ రెడ్డి, గుత్తుల సింహాద్రి, గుంటూరు అంబేద్కర్, నందికొల్ల సత్తిబాబు, మండేల్లి సత్తిబాబు, దొండపాటి మణికంఠ, వెడల వెంకటేష్, వెడల శ్రీను, చిన్న, పెనుముచ్చు సుబ్బారావు ,నందికొల్ల గాందితదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


