AITUC : సింగరేణి ఆర్జీ వన్ సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి అసిస్టెంట్ సెక్రటరీ గా బొల్లి శ్రీనివాస్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి సివిల్ డిపార్ట్మెంట్ డెలిగేట్ ల సమావేశంలో బొల్లి శ్రీనివాస్ ను అసిస్టెంట్ సెక్రటరీ గా డెలిగేట్ లు ఎన్నుకున్నారు. ఇట్టి సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు మాట్లాడగా, బ్రాంచి నాయకులు రంగు శ్రీను, ఎస్ వెంకట్ రెడ్డి, బోగ సతీష్ బాబు, డిపార్ట్మెంట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, సివిల్ డిపార్ట్మెంట్ ఏఐటియుసి నాయకులు బిట్టి వెంకటేశ్వర్లు, అటికేటి రాజు, దోరగండ్ల మల్లయ్య తదితరులు పాల్గొని బొల్లి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bolli Srinivas appointed as

You cannot copy content of this page

Scroll to Top