ఉద్యోగ నియామకాల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Trinethram News : హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షర్మిలకు భద్రతను పెంచాలి: అయ్యన్న పాత్రుడు

Trinethram News : షర్మిలకు వైఎస్సార్ తన ఆస్తిలో వాటా రాశారన్న అయ్యన్న తనకు కూడా ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు వివాహ నమోదుకు ఇకపై రూ.500 చెల్లించాల్సిందే సెలవు రోజుల్లో అయితే రూ.5 వేలు ఫీజు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100 కు పెంపు

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు? ‘మహాలక్ష్మి’పథకంతో 100శాతం దాటుతున్న ఆక్యుపెన్సీ పాత బస్సులు కావడంతో ఓవర్‌ లోడ్‌తో అదుపు తప్పుతాయన్న ఆందోళన కొత్త బస్సులు సమకూర్చుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం నిధుల లేమితో ఆర్టీసీకి ఇబ్బందులు.. సర్కారు సాయం, పూచీకత్తు రుణాలపైనా…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

You cannot copy content of this page