జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 12 at 17.28.32

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

You cannot copy content of this page