లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత
గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి
గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి
భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…
Trinethram News : 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను…
Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…
Trinethram News : మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో…
Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు అతని అనుచరులు.…
Trinethram News : తాడేపల్లి ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…
నల్లగొండ జిల్లా :- హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్. సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్. లచ్చు నాయక్ ఇంట్లో…
You cannot copy content of this page