History : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 20 న
Trinethram News : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 20 న సంఘటనలు 1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ…