కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ .. ఏప్రిల్‌ 9 వరకు కవితకు రిమాండ్‌ విధింపు కవితను తీహార్‌ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ.

ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్

రోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి నిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ

పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ

ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితలకు(Freebies) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌ని కోర్టు గురువారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించింది.. ఓటర్లను ప్రభావితం చేసేలా విచ్చలవిడిగా పార్టీలు ఉచితాలు ప్రకటిస్తున్నాయని ఆరోపిస్తూ అశ్వినీ…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ

Trinethram News : Mar 19, 2024, ‘CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణకేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. CAAపై స్టే కోరుతూ సుప్రీంలో…

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ

అమరావతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ. స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్ కార్యాలయం. తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు…

You cannot copy content of this page