MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి
రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…ఎంపి హరీష్ కు వినతిపత్రం… మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు…