రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. సూత్రధారి సినీ నిర్మాత

Trinethram News : దిల్లీ: దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు.. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా…

You cannot copy content of this page