Deputy Speaker : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
తేదీ : 03/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…