AITUC : వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో ఏఐటియుసి కృషి తో రోటీ మేకర్ తిరిగి ప్రారంభం
క్యాంటీన్ ను సందర్శించిన నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ క్యాంటీన్ లో గతంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రోటీ మేకర్ ప్రారంబించక పోవడం మూలంగా రోటీ…