Trinethram News : అమరావతి : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పింఛన్లకు నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


