Student hits Teacher : టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని

TRINETHRAM NEWS

Trinethram News : రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని. విశాఖలోని కళాశాలలో టీచర్‌కి, స్టూడెంట్‌కి మధ్య గొడవ జరిగింది. టీచర్‌ ఫోన్‌ తీసుకుందని ఆ ఫోన్ 12 వేలు అంటూ విద్యార్థిని టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది.

ఫోన్‌ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Student hits teacher with shoe

You cannot copy content of this page

Scroll to Top