ఇదేదో దుబాయో, అమెరికానో కాదు

రెండు రోజుల క్రితం మోదిజీ ప్రారంభం చేసిన దేశంలోనే మొట్టమొదటి 8 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అయిన ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవే. హర్యానాలోని గురుగావ్ దగ్గర..

సాకేతిక లోపంతో ఘట్కేసర్ స్టేషన్లో ఆగివున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్

Trinethram News : హైదరాబాద్ :మార్చి13సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది. 5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్…

ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కామెంట్స్

Trinethram News : గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడేవారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు. టీఎస్ఆర్టీసీ అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే…

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్. జాబితాలో…

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

Trinethram News : ప్రస్తుతం విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728…

పట్టాలు తప్పిన మరో రైలు

పట్టాలు తప్పిన మరో రైలు కన్నూర్:జనవరి 20కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది. ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43…

నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం

గుంటూరు నగరంలోని రైల్వే స్టేషన్ నందు దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం,నర్సాపూర్ నుండి హుబ్లీ మరియు రేణిగుంట నుండి నంద్యాల వరకు వేళ్ళు నూతన రైల్వే ఎక్ష్ప్రెస్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి…

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

Trinethram News నాంపల్లి : పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్‌ సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది.. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి…

You cannot copy content of this page