CITU : అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి.(సిఐటియు) డిమాండ్
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 21: కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం అమలు అయ్యే విధంగా రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిమాండ్…