WhatsApp Image 2024 10 10 at 14.18.57
Trinethram News : Oct 10, 2024,
పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు ఈరోజు సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11గంటల వరకు కొనసాగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
