Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. హెడ్‌కానిస్టేబుల్ మృతి Trinethram News : ఛత్తీస్‌గఢ్ : Dec 05, 2024, ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పుర్ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు.…