గుర్తు తెలియని ద్విచక్రవాహనం దగ్ధం?

Trinethram News : పల్నాడు జిల్లా.వినుకొండ. పట్టణం . స్థానిక ఎన్నెస్పీ కాలనీ గ్రౌండ్ లోని కూరగాయల మార్కెట్ వెనుక వైపు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ వాహనం కూడా కొద్దిరోజుల క్రితం పట్టణంలో…

తాత్కాలిక నివాస వసతి కల్పించండి స్పందనలో కలెక్టర్‌కు నక్కల కులస్తుల మొర

చీరాల పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ నివాస స్థలాలు, ఇళ్లు లేక పోవడం వలన రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన వీధిలో ఉదయం తోపుడుబండ్లపై చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ రాత్రులు రోడ్ల మీదనే చంటి బిడ్డలతో ఎండలోను, చలిలోనూ, వానలోనూ…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంఎమ్మెల్సీ శంభీపూర్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని…

రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

Trinethram News : అనంతపురం జిల్లా రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి. క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం…

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : వైఎస్ఆర్ జిల్లా:జనవరి 29YSR జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని ఆకృతి షాపింగ్ మాల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. షాపింగ్ మాల్‌లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థలికి…

జిల్లాల పున:పరిశీలనకు త్వరలో కమిషన్: మంత్రి ఉత్తమ్

గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా విభజించింది. దీన్ని సరిచేయడానికి త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ కమిషన్ జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బోరుబావిలో పడిన బాలిక

Trinethram News : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో జరిగిన ఘటన… వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం… తప్పిన ప్రాణాపాయం… మెరుగైన వైద్య పరీక్షలు కోసం 108 లో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలింపు…. సంఘటనా స్థలాన్ని…

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచారం.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చిన రైతులు.. పాదముద్రల ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తింపు.. ఆవులపై దాడి చేసిన పులి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది….. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల…

ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి

ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర బీజేపీ 25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజన ఐదు క్లస్టర్లకు ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిల నియామకం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు…

You cannot copy content of this page