MP met with CM : సీఎంతో ఎంపీ భేటీ
తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్…