Trinethram News : దేశ రాజధానిలో న్యూ ఢిల్లీలో 20 నిమిషాల పాటు గాలి, దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ రావడంతో రోడ్ల మీద వెళ్లే వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఈదురు గాలుల వలన ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ చెట్లు, చెట్ల కొమ్మలు భారీ హోర్డింగులు నెలకొరిగాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


